కితకిత కితకిత

కితకిత కితకిత

ఇల్లలికి – ముగ్గేసి
ఆకేసి – పీటేసి
పప్పెట్టి – బువ్వెట్టి
పాలోసి – పెరుగోసి
అత్తారింటికి – తోవేదంటే
కిత కిత కిత కిత – కిల కిల కిల కిల

ఏప్రియల్ 17, 2008. మన పిల్లల పాటలు.

No Comments Yet

వ్యాఖ్యానించిన మొదటివారవ్వండి!

ప్రత్యుత్తరమిమ్ము

Trackback URI