నా కుగాదులు లేవు
నా కుగాదులు…
నా కుగాదులు లేవు
నా కుషస్సులు లేవు
నేను హేమంత కృ
ష్ణానంత శర్వరిని.
నాకు కాలమ్మొక్క
టే కారురూపు, నా
శోకమ్మువలెనె, నా
బ్రతుకువలె,
నా వలెనె.
“ప్రవాసి” నుంచి
No Comments Yet
వ్యాఖ్యానించిన మొదటివారవ్వండి!